ప్రతి ఒక్కరు
గమనించవలిసింది.
మనము పని చేసే ప్రదేశానికి, తోటి ఉద్యోగులకు, ఇంచార్జెస్ కు, యాజమాన్యానికి విలువను, గౌరవాన్ని, సమాధాన పూర్వక సంభాషణల తో
సంస్థ అభివృద్ధి లో తమ పాత్ర ను సుస్థిర పరచుకోవాలి.
మనము లేనప్పుడు, మనము అనుకోకుండా స్కూల్ కు రాలేనప్పుడు -- వచ్చిన వారు అందరమూ కలసి బాధ్యత పంచుకొని ముందుకు వెళ్తున్నాము.
ప్రతి సంవత్సరము కొత్త నిబంధనలు- మార్పులు - రాబోయే రోజుల్లో - గ్రౌండ్ ఫ్లోర్, 1స్ట్ ఫ్లోర్, స్కూల్ వాన్, హాస్టల్ అన్నీ రావాలి అని మనం అందరం కోరుకుంటున్నాము.
కొత్త జీతాలు - కొత్త రూల్స్ - ఇవి అభివృద్ధి కి సూచనలు.
కొన్ని సందర్భాలలో మేము ఆలోచిస్తుంటాము.
కొత్త టీచర్లు సంతోషంగా ఇంకా పని నేర్చుకునే మాదిరిగా మనము వెళ్తున్నామా????
ముందుకు వెళ్ళేవారిని వెనక్కు లాగుతున్నామా!!!
సంవత్సరంలో ఒక ప్రమోషన్ కోసం మేము ప్రయత్నం చేస్తాము.
అందరికీ అన్నింట్లో ఆనందము ఇవ్వలేము.
మాటలు కోటలు దాటుతాయి.
గోడలకు చెవులు ఉంటాయి.
ఉద్యోగం కోసం వచ్చినప్పుడు ఒంటరిగా ఒక అప్లికేషన్ తో వస్తాము.
నన్ను పిలిచారు - ఎందుకు!!!
పిలిచినందుకు యాజమాన్యము - మిగితావారికి ఇంకా ఉత్సాహము వచ్చేటట్లుగా మాటలు మాట్లాడతాం.
కొత్త రూల్స్ ఒప్పుకుంటాము.
పోయిన సంవత్సరము మాదిరిగా మనం ఉంటే, మనది ఉంటే,ఎవరిది వున్నా అది మార్పు లేని వెనక్కు పారిపోవడం తో సమానము.
జరిగే వినాయక నిమజ్జనం లో వెనక్కు వెళ్లారు.
కొంత మంది విద్యార్థుల బర్త్డే లో వెనక్కు వెళ్లారు.
వెనక్కు వెళ్తూ వెళ్తూ ఇంకో కొంత మందికి వెనక్కు తీసుకెళ్లారు.
ఒకరుకి ఒకరు సపోర్ట్.
మరి సంస్థ ఏమని అనుకుంటుంది.
సంతృప్తి అందులో ఉంటే అభివృద్ధి లో గుర్తింపు లో ఉన్నామా!!!???
మీరు చెక్ చేస్కోండీ - ఎప్పుడు ఎక్కడ సపోర్ట్ చేసామో.
స్టాఫ్ - సబ్ స్టాఫ్ - ఇంచార్జి-యాజమాన్యం-విద్యార్థులు-పేరెంట్స్-అడ్మిషన్స్-visitors అందరమూ ఒకరికి ఒకరం.
సహకారాలు-సహయాలు- కొత్త నిర్ణయాలు - రూల్స్ పాటించలేని వారికి మనం అందరం సహకరిద్దము-- కానీ రూల్స్ పెట్టుకుందాము-- అన్ని మనమే-
మనలో మనకు ఏ రూల్స్ యేమి!!??సంస్థ పేరు కోసమే- మన త్యాగము-నిబద్ధతగా మంచి మాటలు అన్ని రూల్స్ ను తీసివేయబడీ ముందుకు తీసుకెళ్తాయి.
No comments:
Post a Comment
Thankyou for comment
Note: only a member of this blog may post a comment.