Wednesday, 30 January 2019

Naughty kids nursery, lkg,ukg Journey

Hyper active but sensitive

వీరి కోసం Weekly one day స్పోర్ట్స్ అండ్ ethical values day  finalised

Uniform లేదు ఏమీ అనకండి. అడగకండి.

లేట్ గా వస్తున్నా కూడా ఏమీ అనకండి.
మా ఆఫీస్ వెళ్లే పనుల్లో  కొంత లేట్ అవుతుంది మాకు పరవా లేదు ....ఏమీ అనకండి.
ఫీస్ ముందే కట్టేస్తున్నాము..బుక్స్ యూనిఫామ్స్ కొనేస్తున్నాం....
కానీ హోమ్ వర్క్లు చేయకపోతే ఏమీ అనకండి..
.నీళ్లు తాగించట్లేదు.

ఫోటోలు వీడియో ల లో కనిపించట్లేదు.
ఎక్కడో వుంటున్నారు.

నర్సరీ రోజుల్లో నుండి ఇప్పటివరకు కూడా సంతోషముగా వస్తుంటే...ఈ మధ్య రాను అంటున్నారు...

.......
ఇలా వస్తున్న స్టూడెంట్స్ ...గ్రూపులో  నెమ్మదిగా జరిగే ఆక్టివిటీస్ లో వారికి తగిన satisfaction దొరకదు.

వీరికి higher లెవెల్ differant ఇన్నోవేటివ్ strategies ఉంటేనే రోజు రోజుకు పెరిగే బ్రెయిన్ hunger వలన ....మొదటినుండి  స్పెషల్ treating వలన

.....classwork ...బోర్డ్ రీడింగ్ లలో performance తగ్గుతుంది.....

6 సబ్జెక్ట్స్ లలో... ఏ మిస్టేక్ వచ్చినా మళ్లీ డిస్కషన్ కంప్లైంట్స్ వరకు అవుతుందని...కొంత కండిషన్ చేయగానే...

ఏమిటీ...రాను అంటున్నారు...ఇబ్బంది అంటే ఫ్యూచర్ లో ఎలా...

హప్ప్య్ గా వచ్చే రోజులు ఎప్పటికీ ...
అప్పుడప్పుడు...ఇలా...ఇబ్బందులు...మళ్లీ...ముందుకు...వెళ్తుంటే..Learning... growing Continue....

No comments:

Post a Comment

Thankyou for comment

Note: only a member of this blog may post a comment.

Annual Salary Notice 2025

ప్రియమైన వారందరికీ ఇప్పుడు ఉగాది, శ్రీ రామనవమి, శుభ శుక్రవారం, అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ ఆదివారాలు & 19 వరకు ఫైనల్ పరీక్షలు, ఏప్రిల్ 23న ...